Tuesday, March 11, 2025

కుంతీ , కర్ణుడు , పండు రాజుతో వివాహము

 కుంతీ , కర్ణుడు , పండు రాజుతో వివాహము 


 1 . కుంతీ అసలు పేరు పృథ , యాదవరాజు శూరుడు కి పెద్ద కూతురు , శూరుడు యొక్క కజిన్ ఐన కుంతిభోజుడు కు సంతానం లేక పొతే అక్కడ పెరుగుతోంది 

- దుర్వాస మునికి భోజనం పెట్టింది , సంతృప్తి తో అతను ఈమెకు ఎవరితో కావాలంటే వారితో సంతానం కలిగే వారము ఇచ్చాడు ..


- సూర్యుడి తో కర్ణుడిని కన్నది , కానీ నదిలో వదిలేసింది 

- పండు రాజు తో వివాహం ఐంది 

- పాండు రాజు ఒక బ్రాహ్మణా దంపతులను అడవిలో చాపాడు కనుక శాపం కలిగింది 

- అప్పటినుండి అతను రాజ్య భారం వదిలేసి అరణ్యం వెళ్ళాడు కుంతీ మాద్రి తో

- కుంతీ యొక్క వారముతో ఐదు గురిని కన్నాడు .. పాండవులను 

- తరువాత చనిపోయాడు , మాద్రి అగ్నిలో దూకేసింది 

- పాండు రాజు చనిపోయాక అతని భార్య కుంతీ పిల్లలతో హస్తినాపురం వచ్చింది 

No comments:

Post a Comment